MSL 2019: Isuru Udana refuses to run out injured batsman; shows exemplary sportsman spirit
Udana has been one of the best bowlers in the league and has been a permanent feature in Sri Lanka’s limited-overs side.
#MSL2019
#IsuruUdana
#SriLanka
#SriLankaBowler
#MzansiSuperLeague2019
#NelsonMandelaBayGiants
#PaarlRocks
#Cricketnews
#Cricket
శ్రీలంక పేసర్ ఇసురు ఉడాన క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచాడు. ఎందుకంటే, దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మాంఝీ సూపర్ లీగ్‌లో గాయపడిన ప్రత్యర్థి జట్టు ఆటగాడిని రనౌట్ చేసేందుకు చాలా సమయం ఉన్నప్పటికీ అతడు అలా చేయలేదు. దీంతో ఇంటర్నెట్‌లో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.